LetC దగ్గర మా లక్ష్యం తెలుగు సమాజాన్ని నాలుగు ముఖ్యమైన అంశాల ద్వారా శక్తివంతం చేయడం

ఆరోగ్యం: శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం.
ఆదాయం: కొత్త నైపుణ్యాలు అభివృద్ధి చేసుకొని సంపాదన అవకాశాలను పెంచడం.
చింతన విధానం: ప్రగతిశీలమైన, సానుకూలమైన ఆలోచనలను ప్రోత్సహించడం.
ఆధ్యాత్మికత: అంతర్గత శాంతిని తెలుసుకుని దానికి కనెక్ట్ అవ్వడం.
తెలుగు సమాజం అభివృద్ధి కోసం LetC మీతో కలిసి ముందుకు సాగుతోంది! 🌟

హెల్త్ అండ్ న్యూట్రీషన్ లో ప్రముఖ డాక్టర్స్ 50 మంది చే..,
మీరు, మీ కుటుంబం మంచి ఆరోగ్యం తో క్వాలిటీ లైఫ్ పొందేందుకు..,
అవసరమైన 20 చాఫ్టర్స్ తో.., ఆన్ లైన్ జూమ్ ద్వారా లైవ్ ట్రైనింగ్
More Details

మీ HNA ట్రైనింగ్ అయిన తరువాత ఆన్లైన్ లో ఒక ఫైనల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి క్వాలిఫై అయితే సర్టిఫికెట్ ఇవ్వడం తో పాటు, ఒక పార్ట్ ఇన్కమ్ ఇన్కమ్ సోర్స్ స్టార్ట్ చేసేందుకు ఒక స్పెషల్ డాష్ బోర్డు ఇవ్వబడును. దానితో పాటు నెలకొక సారి బిజినెస్ మెంటార్ శ్రీనివాస్ శరకడం స్పెషల్ సెషన్
More Details

వ్యక్తిత్వ వికాసం లో ప్రధానమైన అంశం మన ఆలోచన విధానం, ఆన్లైన్ లో ప్రతీ వారం సెషన్స్ కండక్ట్ చెయ్యటం ద్వారా మన లోపాలను సరిదిద్దుకోవటమే కాకుండా బెస్ట్ లైఫ్ పొంది అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటూ హాపీ లైఫ్ కు శ్రీకారం చుట్టవచ్చును

మూఢ నమ్మకాలు, అవసరం లేని భ్రమలు మన లో ఉన్న అసలు సిసలు ఆధ్యాత్మికత ను తొక్కి పెడుతున్నాయి. ఏది నిజం, ఏది అబద్దం, ఏది అవసరం, ఏది అనవసరం అనే విషయాలపై పూర్తి అవగాహన వివిధ ఆన్లైన్ సెషన్స్ లో పొందడం వలన పూర్తీ స్థాయిలో పీస్ అఫ్ మైండ్ పొందగలుగుతాము